కోవిడ్ కేర్ సెంటర్ ను తనిఖీ నిర్వహించిన మునిసిపల్ కమిషనర్ రవీంద్ర
చిలకలూరిపేట:పట్టణంలోని పీఎంఏవై పధకం ద్వారా
52 ఎకరాల్లో నిరుపేదలకు ఇచ్చేందుకు నిర్మించిన నివాస గృహ సముదాయాల్లో ఏర్పాటుచేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ దేవరపల్లి రవీంద్ర గురువారం ఉదయం పరిశీలించారు ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వ్యక్తులకు అందుతున్న అల్పాహారాలు ఆహార వివరాలు వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు కేర్ సెంటర్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలించారు అనంతరం పేషెంట్లు రికార్డులను తనిఖీలు చేశారు తనిఖీల్లో కమిషనర్ వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ రమణ రావు పారిశుద్ధ్య విభాగం మేస్త్రీలు వైద్యులు తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు
0 comments:
Post a Comment