గవర్నర్ ఆదేశం మేరకు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం కు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖ.✊ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనితీరును ప్రశ్నిస్తూ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం రాసిన లేఖ రాశారు.రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించకపోవడంతో రావు సుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషన్ హరి చందన్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన గవర్నర్ ఎన్నికల కమిషన్ నవతరం పార్టీ లేఖకు బదులివ్వాల్సిందే అని కమీషన్ కు రాజభవన్ గవర్నర్ కార్యదర్శి Letter No.1220/RB/S/2020 లేఖను వ్రాసారు.గవర్నర్ ఆదేశం మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాయింట్ డైరెక్టర్ జి వి సాయి ప్రసాద్ 18.09.2020 న Lr.No.472/SEC-L/2020 లేఖలో సమాధానం వ్రాసారు.సింబల్ రిజర్వేషన్ డిపాజిట్ మరియు రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల కు సంబంధించిన అంశాలు నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం కు వివరించారు.02.10.2020 న అందుకున్న లేఖను రావు సుబ్రహ్మణ్యం 05.10.2020 న నవతరం పార్టీ చిలకలూరిపేట కార్యాలయంలో మీడియా కు విడుదల చేసారు.
Monday, October 5, 2020
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment