ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో జరిగిన పత్రికా సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ నేషనల్ హైవే పై ఉన్న స్మశాన వాటిక లలో ఎటువంటి సమాధులు నిర్మించకూడదు అనే గవర్నమెంట్ నిబంధనల ప్రకారం లోపల సమాధులు సిమెంటు కట్టడాలు కట్టటం విరుద్ధమని గతంలో సబ్ కలెక్టర్ గారిని కలిసి విన్నవించడం జరిగింది మున్సిపల్ అధికారులు కూడా తెలియజేయడం జరిగినది అయినప్పటికీ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్య ధోరణి ధోరణి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు స్మశాన వాటికలో నిర్వహిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని ఇదంతా అధికారుల అండ దండ తోట జరుగుతుందని ఆయన తెలియజేసినారు ప్రజా ప్రతినిధులు ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆయన తెలియజేసినారు దీనిపై భారతీయ జనతా పార్టీ న్యాయపరంగా చట్టపరంగా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే విధంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసినారు చిలకలూరిపేట లో మున్సిపల్ అధికారులు కూతవేటు దూరంలో అక్రమకట్టడాల ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా నిద్రపోతు న్నారని అధికార పార్టీ గత అధికార పార్టీ తిరిగి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు మారటం సహజమేనని అయినప్పటికీ అధికారులు చట్టప్రకారం వారు ధర్మాన్ని నిర్వర్తించే ప్రజల మనోభావాలను గుర్తించి ముందుకు నడవాలని ఆయన తెలియజేసినారు ఈరోజు ఒక ప్రభుత్వం రాబోయే రోజు ఇంకో ప్రభుత్వం ఉంటుందని అధికారులు అప్రమత్తంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా చట్టప్రకారం నడుచుకోవాలని ఆయన తెలియజేసినారు లేనియెడల అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన తెలియజేసినారు ఈ సమావేశంలో పట్టణ ఉపాధ్యక్షులు డి పుల్లయ్య
Monday, October 5, 2020
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment