వినుకొండ పట్టణంలోని బొల్లా #బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపంలో.. వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు #శ్రీకృష్ణదేవరాయలు గారు, ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు గారి సతీమణి డాక్టర్ లావు మేఘన గారు, వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి #మర్రి #రాజశేఖర్ గారు ,జంగా #కృష్ణమూర్తి గారు,కాసు మహేష్ రెడ్డి గారు బొల్లా #బ్రహ్మనాయుడు గారు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
మక్కెన మల్లికార్జున గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు
వినుకొండ పట్టణంలోని బొల్లా #బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపంలో.. వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు #శ్రీకృష్ణదేవరాయలు గారు, ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు గారి సతీమణి డాక్టర్ లావు మేఘన గారు, వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి #మర్రి #రాజశేఖర్ గారు ,జంగా #కృష్ణమూర్తి గారు,కాసు మహేష్ రెడ్డి గారు బొల్లా #బ్రహ్మనాయుడు గారు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment