అమరావతి జేఏసీ శనివారం చలో గుంటూరు జిల్లా జైలు కార్యక్రమాన్ని తలపెట్టిన నేపథ్యంలో చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు.అమరావతి రాజధానిని కదిలించలేరని, రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం ఎక్కడ లేదన్నారు. అలాంటి ప్రభుత్వం మనుగడ సాధించలేదన్నారు. రైతుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి అమరావతి పోలవరం రెండు కళ్ళు వంటివని వాటిని ఈ ప్రభుత్వం సర్వనాసనం చేసిందని అన్నారు. భేషరతుగా రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అమరావతి దళిత రైతులు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఫోను జైల్భరో కార్యక్రమాన్ని అడ్డుకున్న జగన్ ప్రభుత్వం పిరికితనం ప్రభుత్వం పిరికితనం చర్య తక్షణమే అమరావతి రైతులు బహిరంగ విడుదల చేయాలి అని ఆంధ్ర ప్రదేశ్ కి రెండు కళ్ళ లాంటి పోలవరం అమరావతి ని చంపాలని చూస్తుంది జగన్ ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి అమరావతి రాజధాని ప్రకటించాలి అని డిమాండ్ చేస్తూ ఈరోజు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు
0 comments:
Post a Comment