చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెంకి చెందిన చెన్నoశెట్టి గోవిందరావు అనారోగ్యం కారణంగా మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు , పేట మండలం పార్టీ అధ్యక్షులు జవ్వాజి మదన్ మోహన్ , నాదెండ్ల మండలం పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ మరియు పార్టీ నాయకులు.
చెన్నoశెట్టి గోవిందరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెంకి చెందిన చెన్నoశెట్టి గోవిందరావు అనారోగ్యం కారణంగా మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు , పేట మండలం పార్టీ అధ్యక్షులు జవ్వాజి మదన్ మోహన్ , నాదెండ్ల మండలం పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ మరియు పార్టీ నాయకులు.
0 comments:
Post a Comment