728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Saturday, October 31, 2020

సిలిండర్ కావాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయాలి




 సిలిండర్ కావాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయాలి

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ LPG కస్టమర్లకు కొత్త మొబైల్ నెంబరు అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు నవంబర్ 1 నుంచి LPG కావాలంటే 7718955555 నంబర్ కే కాల్ చేయాలి దేశవ్యాప్తంగా వేర్వేరు నెంబర్లు ఉండటంవల్ల కస్టమర్లు వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొత్త నెంబరు వెతుక్కోవాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.7588888824 నంబర్కు వాట్సాప్ ద్వారా రీఫిల్ బుకింగ్ చేసుకోవచ్చు

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: సిలిండర్ కావాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయాలి Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews