ఎడ్లపాడు.ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా బోయపాలెం గ్రామంలో వడ్డేపల్లి నరసింహారావు ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు స్థానిక శ్రీ సీతారామ దేవస్థానము నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాల్మీకి మహర్షిని స్మరించుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కామినేని కోటయ్య,కృష్ణమూర్తి, నాగేశ్వరావు,సాంబశివరావు వంకదారి చిన్న పలువురు వాల్మీకి సోదరులు, సోదరీమణులు పాల్గొనడం జరిగింది.
వాల్మీకి జయంతి సందర్భంగా బోయపాలెం గ్రామంలో వడ్డేపల్లి నరసింహారావు ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి ఉత్సవాలునిర్వహించడం జరిగింది
ఎడ్లపాడు.ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా బోయపాలెం గ్రామంలో వడ్డేపల్లి నరసింహారావు ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు స్థానిక శ్రీ సీతారామ దేవస్థానము నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాల్మీకి మహర్షిని స్మరించుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కామినేని కోటయ్య,కృష్ణమూర్తి, నాగేశ్వరావు,సాంబశివరావు వంకదారి చిన్న పలువురు వాల్మీకి సోదరులు, సోదరీమణులు పాల్గొనడం జరిగింది.
0 comments:
Post a Comment