కోవిడ్ జాగ్రత్తలు పాటించని వ్యాపార వర్గాల పై అపరాధ రుసుము విధించిన మున్సిపల్ అధికారులు
చిలకలూరిపేట పట్టణంలోని ప్రధాన సెంటర్లలో గురువారం మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రమణరావు మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బందితో కలసి మాస్కులు, శానిటైజర్ జాగర్తలు తీసుకోకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై నా వీధి విక్రయాలు చేస్తున్న వారి పై అపరాధ రుసుము విధించిరు..
0 comments:
Post a Comment