చిలకలూరిపేట, : అమరావతి రైతుల అరెస్టును నిరసిస్తూ తలపెట్టిన చలో గుంటూరు జైలు కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట ప్రాంతం నుంచి గుంటూరు వెళ్లకుండా నేతలను పోలీసులు కట్టడి చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే నాయకుల ఇళ్ల ముందు పోలీసుల మోహరించారు. జేఏసీ నాయకులు, తెదేపా నేతలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు
0 comments:
Post a Comment