728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Sunday, November 29, 2020

కొవిడ్-19 పై సదస్సు నిర్వహించిన కమిషనర్



 కొవిడ్-19 పై సదస్సు నిర్వహించిన కమిషనర్


చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి కరోనాను తరిమికొట్టాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. కరోనా పై అవగాహన సదస్సులో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో మీరు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక దూరం పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా పై ప్రభుత్వం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని, పరీక్షలు నిర్వహిస్తోందన్నారు. సిబ్బంది తగు జాగ్రత్తలతో ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలని శానిటైజర్ వాడాలని తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు రమణ రావు, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: కొవిడ్-19 పై సదస్సు నిర్వహించిన కమిషనర్ Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews