మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం దారుణం,... కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్
రాష్ట్ర సమాచార,రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పై ఆదివారం జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము...
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు..నాని గారి వంటి మంచి మనిషి నిరాడంబరుడు.అందరి శ్రేయస్సుకోరే వ్యక్తి పై దాడిని ప్రజాస్వామ్య వాదులు ఖండించాలి. దాడికి పాల్పడిన నిందితుని నుండి నిజా నిజాలు తెలుసుకొని అందుకు సంబంధించిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము.
కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్...
0 comments:
Post a Comment