యడ్లపాడు మండలంలో వ్యవసాయ అధికారి సీహెచ్ సరిత క్షేత్రస్థాయి పర్యటన..
తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వివిధ పంటల వివరాల సేకరణ...
మండలంలో వరిపైరు, ఆరబెట్టిన మిర్చికల్లాలు, ప్రత్తిచేలను
సిబ్బందితో కలిసి తిరిగి నష్టం అంచనాలను వేసేందుకు సమాచారం సేకరిస్తున్నారు
0 comments:
Post a Comment