ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రామ వాలంటీర్ మహంకాళి అంకేశ్వరి (సత్తెనపల్లి) ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి మరియు మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం గారు పరామర్శించారు.
అంకేశ్వరి ఆరోగ్య సమస్యల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
త్వరితగతిన వైద్య సాయం
అందించాలని కోరారు.
0 comments:
Post a Comment