అడిగొప్పల నిదానంపాటి అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా కరాలపాటి సుబ్బారావు..?
ప్రముఖ దేవాలయం అడిగోప్పల నిదానంపాటి అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా కారంపూడికి చెందిన వైసిపి నాయకులు సుబ్బారావును నియమించినట్లు సమాచారం. మాచర్ల ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లక్ష బిల్వార్చన కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు నియోజకవర్గంలో సముచిత స్థానం కల్పించాలని ఉద్దేశంతో ఎంతో ప్రసిద్ధి చెందిన అడిగోప్పల నీలంపాటి అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్ గా సుబ్బారావును నియమించినట్లు తెలుస్తుంది. దీనిపై ఇక అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది
0 comments:
Post a Comment