ఈరోజు చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఆఫీస్లో కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు పట్టణంలోనే ముఖ్య నాయకులు బిజెపి పార్టీలో చేరినారు వారిలో ముఖ్యనాయకులు రాష్ట్ర దాసరి సంఘం అధ్యక్షులు తుపాకుల అప్పారావు గారు తుపాకుల హరికృష్ణ మరియు తోట రామకృష్ణ చెన్నూరి హరికృష్ణ గారు మరియు ముఖ్య నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో పేద ప్రజలకు అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అర్హులైన ప్రతి పేదవారికి ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలు ఉన్నాయని మరియు నరేంద్ర మోడీ గారి సారధ్యంలో దేశాభివృద్ధి చాలా ముందుకు వెళుతుందని విశ్వాసంతో నమ్మకంతో భారతీయ జనతా పార్టీలో చిత్తశుద్ధితో పని చేస్తూ పార్టీని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తామని వారు తెలియజేశారు ఈ సందర్భంగా అన్న శ్రీనివాసరావు గారి నిరాడంబరత మంచితనము చిత్తశుద్ధితో పని చేసే విధానం పట్ల ఆకర్షితులై పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు జిల్లా ఓబిసి అన్నపరెడ్డి లక్ష్మణ్ పట్టణ ఉపాధ్యక్షులు తన్నీరు రామారావు ది పుల్లయ్య నాదెండ్ల మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు పఠాన్ అవి ఖాన్ జిల్లా నాయకులు కొత్తూరు బ్రహ్మానందం మొదలగువారు పాల్గొన్నారు
పలువురు పట్టణంలోనే ముఖ్య నాయకులు బిజెపి పార్టీలో చేరారు

0 comments:
Post a Comment