పట్టణంలో ఫైర్ అధికారి ఇంట్లో దొంగతనం..
చిలకలూరిపేట పట్టణంలోని బ్యాంక్ కాలనీలో దొంగతనం జరిగింది. ఫైర్ ఎస్సై ఇంట్లో నాలుగు సవర్ల బంగారం దొంగిలించినట్లు అందిన ఫిర్యాదు మేరకు ఎస్.ఐ రాంబాబు ఆ ప్రాంతానికి చేరుకుని దొంగతనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.
0 comments:
Post a Comment