గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్తానం లో లక్ష బిల్వార్చన కార్యక్రమంలో ముజ్య అతిథిగా ప్రభుత్వ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ముందుగా కారంపూడి ఆర్యవైశ్యులు వేదపండితులు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి గారికి ఆలయంలోకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి గారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని రైతులు పాడి పంటలతో చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూనట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు మరియు మండల వైయస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
లక్ష బిల్వార్చన కార్యక్రమంలో ముజ్య అతిథిగా ప్రభుత్వ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్తానం లో లక్ష బిల్వార్చన కార్యక్రమంలో ముజ్య అతిథిగా ప్రభుత్వ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ముందుగా కారంపూడి ఆర్యవైశ్యులు వేదపండితులు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి గారికి ఆలయంలోకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి గారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని రైతులు పాడి పంటలతో చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూనట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు మరియు మండల వైయస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment