లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భానుప్రసాద్, నియోజకవర్గ కార్యదర్శి మురికిపూడి ప్రసాద్, నివర్ తుఫాను కారణంగా పట్టణంలో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు..
పట్టణంలోని కృపా రక్షణ గారి చర్చి ఎదురుగా ఉన్న శాంతి నగరం కాలనీలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మురికి కూపాలుగా మారినాయి. నూతనముగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమీషనర్ ఈ కాలనీల్లోని సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు...
0 comments:
Post a Comment