నరసరావుపేట పార్లమెంట్ జిల్లా
* రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా వినుకొండ లోని# డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్# గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రావెల కిశోర్ బాబు గారు, నరసరావుపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కర్న అమర సైదారావు గారు.
*మాజీ మంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు # రావెల కిశోర్ బాబు# గారు మాట్లాడుతూ
డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ నిర్దేశకత్వంలో *1949లో నవంబర్ 26 న ఇదే రోజున రాజ్యాంగం సిద్ధమైంది.ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలిచింది.
రాజ్యాంగం పీఠిక ప్రజల రోజు వారి జీవితంలో భాగంగా మారాలి. అదే మన లక్ష్యం. మన రాజ్యాంగం గురించి మరింతగా తెలుసుకునేలా ఈరోజు మనకు స్పూర్తినివ్వాలి అని తెలిపారు.
*నరసరావుపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కర్న అమర సైదారావు గారు మాట్లాడుతూ
రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు, విధులను కూడా అనుసరిస్తూ జీవించడం మన బాధ్యతగా భావించాలి. *ConstitutionDayఅని వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పెండ్యాల శ్రీనివాసరావు, మద్దుల వెంకటకోటయ్య యాదవ్ ,ఎనుముల నాగేశ్వరరావు ,వినుకొండ పట్టణ అధ్యక్షులు మేడం రమేష్ ,నరసరావుపేట బిజెపి నాయకులు కామినేని హనుమంతరావుగారు ,గోరంట్ల సత్యన్నారాయణ గారు , నలబోతు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment