చిలకలూరిపేట నియోజకవర్గంలో 21 వ వార్డు మాజీ కౌన్సిలర్ చెవిటి గంటి పార్వతి గారి భర్త సుబ్రహ్మణ్యం గారు అతి చిన్న వయసులో మరణించటం పట్ల బిజెపి నియోజకవర్గ కన్వీనర్ అన్న శ్రీనివాసరావు గారు దిగ్భ్రాంతి చెందిన రూ ఆయన మరణం పట్ల వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసి సుబ్రహ్మణ్యం తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు బిజెపి ముఖ్య నాయకులు పట్టణ ప్రధాన సెక్రటరీ బండారు నాగరాజు పట్టణ ఉపాధ్యక్షులు కన్నీరు రామారావు ది పుల్లయ్య పట్టణ ఓబీసీ మోర్చా ఆదిమూలం గురుస్వామి నాదెండ్ల మండలం మైనార్టీ మోర్చా అధ్యక్షులు పఠాన్ నదీ ఖాన్ పట్టణ యువ మోర్చా అధ్యక్షులు నందిగామ రాజు జిల్లా నాయకులు అన్నపరెడ్డి లక్ష్మణ్ బ్రహ్మానందం మరియు ముఖ్య నాయకులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసినారు
Tuesday, December 1, 2020
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment