గుంటూరు పుల్లడిగుంట గ్రామంలోని పోపూరి రమేష్ కుమారుల నూతన పంచల మహోత్సవం కు హాజరై ఆ చిన్నారులను ఆశీర్వదించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు,మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు ,
ఈ కార్యక్రమంలో యడ్లపాడు మండలం అధ్యక్షులు ముద్దన నాగేశ్వరరావు , నరసరావుపేట పార్లమెంట్ నాయకులు సయ్యద్ వహాబ్ ,మాజీ zptc కామినేని సాయి ,పోపూరి శివరామ కృష్ణ ,గట్టినేని రమేష్ పలువురు నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment