చిలకలూరిపేట మీడియా మిత్రులకు ఆహ్వానం
2022 జనవరి 1 తేదీ ఉదయం 10 గంటల సమయం లో చిలకలూరిపేట రైతుబజార్ రోడ్డులో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద నవతరంపార్టీ 10 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాక ఆవిష్కరణ మరియు నిరుపేదలకు అన్నదానం కార్యక్రమం జరుగును.మధ్యాహ్నం 1.00 గంట సమయంలో RTC బస్టాండ్ ఎదురుగా ఉన్న నవతరంపార్టీ కార్యాలయంలో "మీడియా మిత్రులకు లంచ్" కార్యక్రమంలో చిలకలూరిపేట పాత్రికేయ మిత్రులు, నవతరంపార్టీ నేతలు శ్రేయోభిలాషులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము..ఇట్లు.. రావుసుబ్రహ్మణ్యం,నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు.
0 comments:
Post a Comment