ఎమ్మెల్యే విడదల రజిని గారి (1-1-2022) శనివారం షెడ్యూల్
1.ఉదయం 10:30 గంటలకు ప్రత్తిపాడు లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు పాల్గొనే వై.యస్.ఆర్.పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
2.సాయంత్రం 4:00 గంటలకు పురుషోత్తమపట్నం లోని విడదల లక్ష్మీనారాయణ గ్రౌండ్స్ లో జరిగే నూతన సంవత్సర కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు.
0 comments:
Post a Comment