నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు మరియు సోమేపల్లి-మర్రి కుటుంబ అభిమానులకు మనవి...
నూతన సంవత్సర సందర్భంగా రేపు 1.1.22 ఉదయం 10 గంటలకు మన ప్రియతమ నాయకులు మర్రి రాజశేఖర్ గారితో బారీ కేక్ కటింగ్ జరుగుతుంది. ఈకార్యక్రమంలో మీరంతా తప్పక పాల్గొన వలసినదిగా కోరుచున్నాము
0 comments:
Post a Comment