చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు కాపు బంధు మిత్రులకు చిలకలూరిపేట కాపు తెలుగ బలిజ ఒంటరి వెల్ఫేయిర్ సొసైటీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట కార్యాలయంలో ఏర్పాటు చేసిన 2021 వ సంవత్సరం కు విడుకోలు పలికి 2022 వ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు గోవిందు శంకర్ శ్రీనివాసన్ ను సంఘము తరుపున ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాపు నాయకులు తోట చిన కాపు (తోట లక్ష్మీనారాయణ) చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు తోట శ్రీనివాస్(న్యావావది) రాష్ట్ర నాయకులు మల్లెల శివ నాగేశ్వరరావు విడదల శ్రీనివాసరావు (పోలీస్ శ్రీను) కాంట్రాక్టర్ కొనెదన కోటేశ్వరరావు ముత్తయ్య మరియు చిన పిరుసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.. పాల్గొన్న నాయకులు అందరు ప్రజలందరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
0 comments:
Post a Comment