01. ప్రజాశక్తి.. చిలకలూరిపేట.. రురల్...స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద వ్యవసాయ సంఘం,కె.వి.పి.ఎస్. సంఘాక్తముగా సోమవారం నాడు యడవల్లి దళిత మహిళలకు భూముల విషయంలో జరిగిన అన్యాయము గూర్చి నిరసన రిలే నిరాహార దీక్షా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు. వెంకటేశ్వర్లు..,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు లక్షమేశ్వరరెడ్డి,జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వై రాధా కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షరాలు రాణి,వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షులు సాతులూరి లూథర్,సి.ఐ.టి.యు.,పట్టణ కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు, కె.వి.పి.ఎస్. నాయకులు సాధులూరి బాబు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పెద్దిరాజు..,యడవల్లి దళిత మహిళా రైతులు ఎల్లంపల్లి నర్సిమ్మ,కొలకలూరి రానిమ్మ,చిలక సుభాషిణి,మల్లవారపు అచ్చెమ్మ,తాళ్ళుర్రి నాగమ్మ,మరిసిపోగు మరియ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Monday, January 3, 2022
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment