యస్టీయూ ఆధ్వర్యంలో సావిత్రిభాయిపూలే191వ జయంతి.
చిలకలూరిపేట పట్టణంలోని యస్టీయూప్రాంతీయకార్యాలయంలో యస్టీయూ పట్టణ అధ్యక్షులు మేకల.కోటేశ్వరరావు అధ్యక్షతన సావిత్రిభాయిపూలే జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగీంది. భారతదేశంలోమొట్టమొదటి బాలికల పాఠశాల స్ధాపించి మహిళా విద్యా భివృద్దికి కృషిచేసిన ఏకైక మహిళ సావిత్రిభాయిపూలే అన్నారు.ఆధునిక విద్య ద్వారానే స్తీృవిముక్తిసాధ్యమని కులవ్యవస్ధకు వ్యతిరేకంగా, పితృస్వామ్యవ్యవస్ధకు వ్యతిరేకంగాపోరాడిన ఏకైక మహిళసావిత్రిభాయిపూలలే అన్నారు.మహిళలహక్కులే మానవహక్కులనే నినాదంతో మహిళలనుచైతన్యపరచిందన్నారు.బ్రాహ్మణ వితంతువు కుమారుడిని దత్తత తీసుకుందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే మరణించిన అనంతరం సత్యసోధక్ సమాజ్ పత్రికను రచయిత్రిగా నడిపిందన్నారు.వారిస్పూర్తిగా
ఉపాధ్యాయుల పాఠశాలల బలోపేతానికి ఐక్యంగా కృషిచేద్దామన్నారు.యస్టీయూప్రధానకార్యదర్శి.షేక్.జమీార్ బాషా,అసోసియేట్ అధ్యక్షులు. పి.సాగర్ బాబు,అదనపు ప్రధానకార్యదర్శి,యం.చినవేంకటస్వామి.సంయుక్తకార్యదర్శి.కుంభా.ఏడుకొండలు,కార్యదర్శి.టి.రాజేష్ జిల్లాకౌన్సిలర్స్ వినుకొండ.అక్కయ్య,,ఉపాధ్యక్షురాలు టి.కుమారి, రాష్టృకమిటీ కన్వీనర్ పోటు.శ్రీనివాసరావు పాల్గొని సావిత్రిభాయిపూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి వారి స్పూర్తితో అందరం పనిచేయాలన్నారు.
0 comments:
Post a Comment