పట్టణంలోని భారతరత్న ఇందిరా గాంధీ మున్సిపల్ హైస్కూల్ నందు ఈరోజు 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు విద్యార్థినీ విద్యార్థులకు కోవాక్సిన్ మొదటి డోస్ వేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.వి.రమణరావు,కె.అరుణ, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు,వైద్య సిబ్బంది "ANM"లు ఎస్.శ్రీలత, వి.గీత మరియు ఆశావర్కర్లు లక్ష్మీ ప్రసన్న,జి.వి.రమణ పాల్గొన్నారు.
0 comments:
Post a Comment