పూసపాటి బాలాజి కి హైద్రాబాద్ లో సావిత్రి భాయ్ పూలే2022 అవార్డ్----- చిలకలూరిపేట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజము మరియు జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి కి మహిళ జ్యోతి,ఆదర్శ మహిళ శిరోమణి సావిత్రి భాయ్ పూలే 2022 అవార్డ్ ను నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి1 వ తేదీన రాత్రి హైద్రాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ వి న్ ర్ చారిటబుల్ ట్రస్ట్ వల్లమ్ నవీన్ గారి అధ్యర్యములో జరిగిన సభలో మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ,మాజీ పార్లమెంట్ సభ్యులు,కేంద్రమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి గారి చేతులమీదుగా అవార్డ్ ను బాలాజి కి అందజేశారు,ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన 25 మంది స్వచ్ఛంద సంఘసేవకులను,ఎంపిక చేసి వారికి అవార్డ్ ను అందజేశారు,గత 11 సంవత్సరం లు గా అనేక ఆధ్యాత్మిక సామాజిక సేవ కార్య క్రమాలు నిరావ హిస్తూ ఎంతో విద్యార్థుల కు చదుకోవడానికి ఆర్థిక సహకారం అందించడం,పేదలకు అన్నదాన కార్యక్రమం నిరవహించడం,గత రెండు కోవిడ్ సమయములలో పేదలకు 3 నెలల పాటు ప్రతి నిత్యం అన్నము ప్యాకెట్లు అందించడం,మాస్క్ లు, అందించడం మొదలుగా సేవ కార్య క్రమాలను గుర్తించి ఈ అవార్డ్ ను అందజేశారు,బాలాజి మాట్లాడుతూ నూతన సంవత్సరం మొదటి రోజున ఈ అవార్డ్ తీసుకోవడం చాలా సంతోషమని అని,ఇదంతా బాబా దయ,చిలకలూరిపేట పేట పట్టణ ప్రజల,దాతల సహకారంతో,సేవ క్రమాలు నిరవహించి అవార్డ్ లు అందుకుంటున్నామనితెలుపారు,ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు గా విశ్రాంత డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ సుంకర సత్యనారాయణ,తాళ్లూరి సువర్ణకుమారి,,జేడీ ఫౌండేషన్ కావలి కన్వీనర్ అరుణ, ప్రముఖ కవి రంగిశెట్టి రమేష్, తదితర సంఘసేవకులు పాల్గొన్నారు
పూసపాటి బాలాజి కి హైద్రాబాద్ లో సావిత్రి భాయ్ పూలే2022 అవార్డ్-----

0 comments:
Post a Comment