టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి నివాసం దగ్గర రంగ రంగ వైభవంగా కోలాటం కలహాలతో మేళతాళాలతో బాజాభజంత్రీలతో చిలకలూరిపేట దద్దరిల్లి పోయే విధంగా జై పత్తిపాటి జై జై ప్రత్తిపాటి అనే నినాదాలతో ప్రత్తిపాటి నివాసం దగ్గర ఆ బజారులో దద్దరిల్లిపోయింది చిలకలూరిపేట మారుమోగి పోయే విధంగా జై పత్తిపాటి జై పత్తిపాటి అనే నినాదాలతో ప్రత్తిపాటి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి రాబోయేది తెలుగుదేశం పార్టీ మంచి రోజులు వస్తున్నాయి దుర్మార్గ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయి అంటూ ప్రత్తిపాటి నివాసం దగ్గర పెద్ద ఎత్తున నినాదాలతో ఎంతో సంతోషంగా ఆనందంగా నూతన సంవత్సర వేడుకలు జరిగినవి
0 comments:
Post a Comment