నవతరంపార్టీ పతాక ఆవిష్కరణ,అన్నదానం నిర్వహించిన జాతీయ అధ్యక్షులు రావుసుబ్రహ్మణ్యం.
ప్రెస్ నోట్..01.01.2022..చిలకలూరిపేట.
నిరుపేదలకు అన్నదానకార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు.చిలకలూరిపేటలో రైతుబజార్ రోడ్డులో నవతరంపార్టీ10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ పతాకాన్ని రావుసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు.నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు. దశాబ్ద కాలమంతా పేదలకు అండగా నిలిచిన విషయం గుర్తుచేశారు.నూతన సంవత్సరం వేడుకలు సందర్భంగా రావుసుబ్రహ్మణ్యంను నవతరంపార్టీ నేతలు,శ్రేయోభిలాషులు కలసి పూలమాలలు,బొకేలతో శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నవతరంపార్టీ నేతలు వి.గణేష్ కుమార్,పోకూరి కవిత,డాక్టర్ గోదా రమేష్ కుమార్,అరవపల్లి శ్రీనివాసరావు,బత్తుల అనిల్,వి సాయి,ఎం విజయరాజు,సూర్యదేవర భువన్,అరుణ కుమారి తదితరులు హాజరయ్యారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులలో చెవి ముక్కు శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ నల్లమోతు మురళీ చంద్,తెలుగుదేశం పార్టీ నేత మాజీ కౌన్సిలర్ మారుబోయిన శ్రీనివాసరావు, వైస్సార్సీపి నేత మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చింతా సాంబయ్య,వైస్సార్సీపి జిల్లానేత షేక్ ఖాజా,సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు వంజా ముత్తయ్య,సాతులూరి బసవయ్య, గిరిజన సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు బి శ్రీను నాయక్, ఎస్ ఎస్ కేబుల్ ఎండి కాకుమాను వెంకట్,సాతులూరి కోటేశ్వరరావు(బెంజి),వ్యాపారవేత్త నిశంకరరావు పిచ్చయ్య, శంకర్,జర్నలిస్ట్ సంఘాల నేతలు పిట్టల శ్రీనివాసరావు,కొండెబోయిన పూర్ణచంద్రరావు,బత్తుల శివ,బత్తుల చిన్న అనిల్,బంధంనేని కోటేశ్వరరావు,పద్మశాలి సంఘం జిల్లా నేత బంగారు బాబు తదితరులున్నారు.
0 comments:
Post a Comment