
జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి కి స్వామి వివేకానంద స్ఫూర్తి నేషనల్ అవార్డ్ 2022----- చిలకలూరిపేట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజము మరియు జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి కి నిన్న అనగా 11 వ తేది మంగళవారం నెల్లూరు టౌన్ హాల్ లో యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యములో 12 వ తరీఖు స్వామి వివేకానంద జయంతి ని పురస్కరించుకొని వివేకానంద స్ఫూర్తి నేషనల్ అవార్డ్ ను బహుకరించారు,ఎన్నో ఆధ్యాత్మిక,సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ,మానవత్వం, ప్రేమతో,దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం లు నిర్వహిస్తూ,సేవ కార్యక్రమంలు నిరవహిస్తూ పది మందికి ప్రేరణ కలిగిస్తూ మానవ సేవయే మాధవ సేవ అని అచరినీయా మార్గాన్నీ చూపిస్తున్నO దుకు గాను అవార్డ్ ను బహుకరించారు,నెల్లూరు ట్రాఫిక్ DSP షైక్ అబ్దుల్ సుభాని ,కరోనా ఆయుర్వేద మందు కృష్ణపట్నం వైద్యులు ఆనందయ్య ,అసోసియేషన్ అధ్యక్ష్యులు మురళి మోహన్ రాజు,తదితర ప్రముఖలు చేతుల మీదుగా ఈ అవార్డ్ ను అందజేశారు, బాలాజీ మాట్లాడుతూ వివేకానంద స్వామి పెరు మీద ఈ అవార్డ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది అని,ప్రపంచ దేశాలలో భారత దేశ గొప్పతనమును చాటి, యువతలో స్ఫూర్తి ని నింపిన మహనీయుడు పెరు మీద పురస్కారం తీసుకువడం భగంవతుడి దయ అని అన్నారు
0 comments:
Post a Comment