రైతుల పట్ల జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపూరిత వైఖరిని ఖండిస్తూ మీడియాతో మాట్లాడుతున్న #ప్రత్తిపాటి
తెలుగుదేశం పార్టీ హయాంలో రుణమాఫీ కింద మూడు విడతలుగా డబ్బులు ఇవ్వడం జరిగింది
వైసీపీ ప్రభుత్వం వచ్చాక రైతులకు ఇవ్వాల్సిన మరో రెండు విడతలు రుణమాఫీ డబ్బులు ఇవ్వలేదు
మిర్చి, పత్తి పంట వేసిన రైతు సోదరులకు నష్టపరిహారం కింద ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వడం లోనూ తీవ్రమైన నిర్లక్ష్యం వహించడమే కాకుండా పంట నష్టపరిహారం అంచనాలను ఇంత వరకు పూర్తి చేయలేదు,
కనీసం రైతులకు పంట నష్టపరిహారం కింద కట్టాల్సిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని కూడా కట్టలేదు, మిర్చి పంట వేసిన రైతు సోదరులకు కనీసం ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం అందితేనే వారికి ఉపశమనం లభిస్తుంది.
0 comments:
Post a Comment