రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తుంది .
దేవాలయాల పై అనేక దాడులు, విధ్వంసాలు జరిగిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ,
తెలుగు జాతి గర్వపడే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాంటి మహనీయుల విగ్రహాలనే
తాడికొండ, దుర్గి లలో విధ్వంసం చేసి అల్లర్లు సృష్టించి తనకు తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఒక దురాలోచన అని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటూ
రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడుతున్నా #ప్రత్తిపాటి
0 comments:
Post a Comment