మోడరన్ స్కూల్, విద్యానగర్ నందు జాతీయ మైనారిటీ స్కాలర్ షిప్ నమోదు మరియు ఇన్స్టిట్యూట్ లాగిన్ నందు గల పెండింగ్ వివరముల గురించి పాఠశాల ఇంచార్జి సాదిక్ మరియు మైనారిటీ బాలబాలికల తో స్కాలర్ షిప్ యొక్క ఆవశ్యకత మరియు విద్యా విధానం గురించి చర్చించి, ఇంకా ఎవరైతే ఇన్స్టిట్యూట్ లాగిన్ నందు పెండింగ్ అప్లికేషన్స్ గల విద్యా సమస్థలకు వారి ఇంచార్జ్ లకు వెంటనే లాగిన్ నందు గల దరఖాస్తు లను జిల్లా మైనారిటీ కార్యాలయం నకు పంపించ వలసినదిగా కోరడమైనది.- షైక్ మస్తాన్ షరీఫ్, జిల్లా మైనారిటీల సంక్షేమధికారి, గుంటూరు
విద్యానగర్ నందు జాతీయ మైనారిటీ స్కాలర్ షిప్

0 comments:
Post a Comment