చిలకలూరిపేట
చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంనికి చెందిన పూదోట శౌరమ్మ ఇటీవల మృతి చెందారు...
వారి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు, నాదెండ్ల మండలం అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ,సింగయ్య, అనంతయ్య, షేక్ కాజా మరియు పలువురు గ్రామ నాయకులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment