మీ అరాచక వైఖరితో ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది
పోలీసులని మీ ఎమ్మెల్యేలు
మీ మంత్రుల ఇళ్ల చుట్టూ తిప్పుకోవడానికీ ధర్నాలు చేసే వాళ్ళని హౌస్ అరెస్ట్ లు చేయడానికి ఉపయోగిస్తున్నారు
పోలీసులు సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడాల్సిన వాళ్ళు,వాళ్ళ డ్యూటీని కూడా వాళ్ళని చేయనివ్వడం లేదు
మీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు కూడా తిరగబడే రోజు దగ్గరలోనే ఉన్నాయంటూ పోలీస్ వ్యవస్థ వైఫల్యంపై మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ,మాజీ మంత్రి వర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు..
0 comments:
Post a Comment