రాష్ట్రంలో మట్టి, ఇసుక, మద్యం, భూములు దేనినీ వదలకుండా అక్రమ వ్యాపారాలతో వేల కోట్ల రూపాయలు అక్రమంగా గడిస్తున్నారు
వీరి అరాచకాలను వాళ్ల పార్టీ నాయకులు కూడా భరించలేక బజారున పడే పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి
గతంలో ప్రశాంత్ కిషోర్ ని అడ్డంపెట్టుకుని లేని హామీలను ఇచ్చి దుష్ప్రచారాలు చేసి అడ్డగోలుగా అధికారంలోకి వచ్చారు
ఇప్పుడు మళ్లీ ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లోనే ఈ రాష్ట్రాన్ని వయోలెన్స్ రాష్ట్రంగా చేసి తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తన వర్గాన్ని కాపాడుకోవడానికి జగన్ రెడ్డి చేయని దుర్మార్గం అంటూ లేదని రాష్ట్రంలో జరుగుతున్న దుష్పరిణామాల పై మీడియాతో మాట్లాడుతున్న #ప్రత్తిపాటి
0 comments:
Post a Comment