ఈరోజు చిలకలూరిపేట లోని అబ్బాస్ నగర్ లో హుదా సొసైటీ అధ్యక్షులు పఠాన్ అబ్బా ఖాన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విడదల రజని స్పూర్తితో సంక్రాంతి పండుగ సందర్భంగా పేద ప్రజలకు నిత్యవసర వస్తువులు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యార్డ్ చైర్మన్ మద్దిరాల విశ్వనాథము, పట్టణ అధ్యక్షులు తలహ ఖాన్, వైస్ చైర్మన్ కోలిశెట్టి శ్రీనివాసరావు, కొమరవెల్లి పాడు సొసైటీ అధ్యక్షులు తోట బ్రహ్మ స్వాములు, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు బేరింగ్ మౌలాలీ వార్డు ప్రెసిడెంట్ వలీ తదితరులు పాల్గొన్నారు.
హుదా సొసైటీ అధ్యక్షులు పఠాన్ అబ్బా ఖాన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విడదల రజని స్పూర్తితో..
ఈరోజు చిలకలూరిపేట లోని అబ్బాస్ నగర్ లో హుదా సొసైటీ అధ్యక్షులు పఠాన్ అబ్బా ఖాన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విడదల రజని స్పూర్తితో సంక్రాంతి పండుగ సందర్భంగా పేద ప్రజలకు నిత్యవసర వస్తువులు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యార్డ్ చైర్మన్ మద్దిరాల విశ్వనాథము, పట్టణ అధ్యక్షులు తలహ ఖాన్, వైస్ చైర్మన్ కోలిశెట్టి శ్రీనివాసరావు, కొమరవెల్లి పాడు సొసైటీ అధ్యక్షులు తోట బ్రహ్మ స్వాములు, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు బేరింగ్ మౌలాలీ వార్డు ప్రెసిడెంట్ వలీ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment