*రొంపిచర్ల మండలంలోని కర్లకుంట గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన బుట్టి పిచ్చయ్య గారికి నరసరావుపేట శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నివాళులు అర్పించారు. వారి మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పిచ్చయ్య గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ కన్వీనర్, ఎంపీటీసీ గుండాల వెంకటేష్ గారు, కొరుగుంట్ల శ్రీనివాస రెడ్డి గారు , మోర సాంబిరెడ్డి గారు, కర్లకుంట గ్రామ పెద్దలు పాల్గొన్నారు*
Monday, June 27, 2022
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment