చిలకలూరిపేట పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదురు కస్తూరిబాయ్ రోడ్లోగత కొద్ది రోజుల నుంచి స్ట్రీట్ లైట్ (విధి లైట్ )పనిచేయలేక పోవడం వల్ల పాదచారులు, వాహన చోదకులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు.. అక్కడే తాసిల్దార్ కార్యాలయం, పెట్రోల్ బంకు, 27, 28 వార్డుల కూడలి కావడం, ఉపమాగులూరు బస్టాండు, రెస్టారెంట్లు ఉండటం వల్ల ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురికావడం, పలువురు పడి దెబ్బలు తగలడం జరిగింది. సంబంధిత అధికారులు విషయాన్నిపరిశీలించి వీధిలైట్లు మరమ్మత్తు చేయవలిసిందిగా పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Friday, May 24, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment