:
10 సెక్షన్లపై పిన్నెల్లి పై కేసు నమోదు
ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం:
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా
: *పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు
మొత్తం 3 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు*
* ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లు నమోదు
* ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు
* పిన్నెల్లిపై పీడీపీపీ చట్టం కింద మరో కేసు నమోదు
* పిన్నెల్లిపై ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు
* ఈ నెల 20నే పిన్నెల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు
0 comments:
Post a Comment