చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పోలీస్ వారి విజ్ఞప్తి. మీ గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నది కాబట్టి ప్రజలు ఎవరు గుంపులుగా బయట తిరగకూడదు. ఎవరి యిళ్లలో వారు ఉండాలి. కౌంటింగ్ రోజు అనగా జూన్ 4వ తేదీ 2024న బాణాసంచా కాల్చడానికి గాని ఎలాంటి పర్మిషన్ లేదు. ఎవరు కూడా రోడ్లమీదకి రాకూడదు. ఎవరి ఇంట్లో వారు ఉండాలి. అలానే ఎవరు కూడా అల్లర్లకు గొడవలకు పాల్పడకూడదు. మరియు మీ గ్రామంలో 1.6. 24 సాయంత్రం 5:00 నుండి 5. 6.2024 ఉదయం వరకు అన్ని రకాల షాపులు మూసి. కావున మీకు కావలసినటువంటి వస్తువులు సరుకులు ముందుగానే తీసుకోవాలి అన్ని రకాల షాపుల యజమానులకు గ్రామములో మీ షాపుల దగ్గర ప్రజల గుంపులుగా వచ్చి దాని వలన గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు 1.6.2024 సాయంత్రం 5:00 నుండి 5 .6 2024 ఉదయం వరకు మీ షాపులు స్వచ్ఛందంగా మోసవేసి పోలీస్ వారికి సహకరించగలరు.
Friday, May 31, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment