*లింగంగుంట్ల వద్ద అదుపుతప్పి బస్సు ప్రమాదం*
హైదరాబాదు నుంచి కామాక్షి ట్రావెల్ బస్సు చిలకలూరిపేట మీదుగా కందుకూరు వెళ్లే క్రమంలో చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో పల్టీ కొట్టిన ట్రావెల్స్ బస్సు, అందులో సుమారుగా 40 మంది ప్రయాణికులు కలరు వారిలో 20 మందికి స్వల్ప గాయాలు ,ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది .వీరందరినీ ,108 అంబులెన్సుల ద్వారా చిలకలూరిపేట, నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది??
0 comments:
Post a Comment