*చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన సందర్భంగా (29-05-2024) బుధవారం నాడు*
*-# ఉదయం 8:00 గంటలకు కళామందిర్ సెంటర్ లో గల పెద్ద శివాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించబడును.*
*#- ఉదయం 9:00 గంటలకు కుమ్మర కాలనీ నందు గల హోసన్నా చర్చి లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడును తదుపరి*
*#- ఉదయం 10:00 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో దువా కార్యక్రమం మరియు కేక్ కటింగ్ నిర్వహించబడును. తదనంతరం ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడును కావున ఈ కార్యక్రమాలలో వివిధ హోదాల్లో గల పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము.*
0 comments:
Post a Comment