*
శ్రీ హనుమాన్ జన్మ దినోత్సవ సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం-* ---చిలకలూరిపేట పట్టణంలో నరసరావుపేట రోడ్ లో ఉన్న సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రమంలో జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ సాయి సేవకులు శ్రీ పోతుగంటి ప్రసాద్ గారి పెళ్లి రోజు సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం తినడం జరిగింది ఈ కార్యక్రమంలో జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ పాల్గొని మాట్లాడుతూ పరమ రామభక్త అగ్రగన్యుడైన శ్రీ హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు అన్నదానం జరిపిన దంపతులకు ఆయురారోగ్య భోగభాగ్యాలు చేకూరాలని కోరారు ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు షేక్ అమీనా తదితరులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment