పల్నాడు జిల్లా...
గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పొందుగల ఏపీ బోర్డర్ పోలీస్ చెక్ పోస్ట్ వద్దపోలీసులు 22, 770 ఖరీదు గల 33 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మైలు రవి కుమార్ అనే వ్యక్తి తెలంగాణ నుంచి పల్లెవెలుగు బస్సులో మాన్షన్ హౌస్ 33 బాటిల్స్ అక్రమ రవాణా చేస్తున్నారు. దాచేపల్లి ఎస్సై జి సంధ్యారాణి, సెబ్ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు.
0 comments:
Post a Comment