ఎడ్లపాడు మండలంలో మైదువోలు గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్తిపాడు పుల్లారావు గారు గెలవాలని ముక్కున్న మొక్కును పోలేరమ్మ తల్లికి మొక్కను తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కామినేని సాయిబాబు గారు గ్రామ పార్టీ అధ్యక్షులు నక్క పోతురాజు మరియు నక్క కోటేశ్వరరావు నక్క వెంకటేశ్వర్లు నక్క సాంబయ్య మరియు గ్రామ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు
0 comments:
Post a Comment