భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఆలోకం సుధాకర్ బాబు గారి అధ్యక్షతన వారి నాయకత్వంలో....
👉విషయము:- జూన్ 25 "ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం" సందర్భంగా "సెమినార్" కార్యక్రమం గురించి.
👉 ముఖ్యఅతిథి:-శ్రీ కొక్కెర శ్రీనివాస్ యాదవ్, బిజెపి పలనాడు జిల్లా ఇన్చార్జ్.
👉ముఖ్య వక్తలు:-శ్రీ కేతనబోయిన హనుమంతరావు,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి.
2.శ్రీ డాక్టర్ పానుగంటి శ్రీనివాస సాయి,MSC,MPHIL,PHD.
ఎస్ఎస్ఎన్ కాలేజీ లెక్చరర్.
👉ప్రోగ్రాం ప్రముఖ్ అండ్ కో... ప్రముఖ్స్.
1.కేతనబోయిన హనుమంతరావు,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు ప్రోగ్రామ్ ప్రముఖ్.
2.మేడికొండ సత్యానంద బాబు,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మరియు ప్రోగ్రామ్ కో ప్రముఖ్.
3.మల్లెల శివ నాగేశ్వరరావు, ఎమర్జెన్సీ డే జిల్లా కో ప్రముఖ్.
తేదీ:- 25.06.2024 సాయంత్రం 3 గంటలకు
స్థలం:-skkscvs జూనియర్ కాలేజీ,సుబ్బయ్య తోట,చిలకలూరిపేట.
సమయము:-సాయంత్రం 3 గంటలకు
👉 కావున ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా శ్రేణులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము.
ఇట్లు
భారతీయ జనతా పార్టీ,
పల్నాడు జిల్లా.
0 comments:
Post a Comment